: జగన్ పార్టీ అధికారంలోకి రాదు : కోట్ల


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ కర్నూలులో ఆయన మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ నుంచి వెళ్లినవారు తప్పు తెల్సుకుని తిరిగి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం వంటిదని కోట్ల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News