: పొత్తుల కోసం కాంగ్రెస్ వెంపర్లాడదు: గండ్ర


ఏ పార్టీతోనూ పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు కోల్పోతామని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాగా, తెలంగాణకు వెంటనే ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలన్నారు.

  • Loading...

More Telugu News