: ఉద్రిక్తతలకు దారి తీసిన లెక్చరర్, విద్యార్థి వివాదం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనగుంట్లలో లెక్చరర్, విద్యార్థికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలి వానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థినిని గదిలో బంధించింది. దీనికి నిరసనగా విద్యార్థులు ఫర్నిచర్ ను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.