: మరోసారి ఆలోచించాలని పురంధేశ్వరిని కోరిన ద్రోణంరాజు


కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి నిర్ణయం తీసుకోవడంతో... కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో, నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతూ పురంధేశ్వరితో కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ద్రోణంరాజు మాట్లాడుతూ, బీజేపీలో చేరాలని తాము (దగ్గుబాటి దంపతులు) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని... ఇక రెండో ఆలోచన లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News