: కుటుంబాలతో నిరాహారదీక్షలు చేస్తాం: వస్త్రవ్యాపారులు


వ్యాట్ రద్దు చేయకపోతే కుటుంబాలతో సహా నిరాహార దీక్ష చేస్తామని వస్త్రవ్యాపారులు హెచ్చరించారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని వారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు.  వస్త్రాలపై వ్యాట్ రద్దు చేయకపోతే సీఎం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులు ఇవాళ ప్రకాశంజిల్లా చీరాల మహాగర్జనలో హెచ్చరించారు. త్వరలోనే ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News