: బొత్సతో జానారెడ్డి, ఒవైసీ వేరు వేరుగా భేటీ


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో మాజీ మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో బొత్స ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంతకంటే ముందే జానాతో పలు విషయాలపై సత్తిబాబు చర్చలు జరుపుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News