: నేడు అనుచరులతో పురంధేశ్వరి సమావేశం


కేంద్ర మంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన పురంధేశ్వరి ఈ రోజు విశాఖపట్నంలోని తన నివాసంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనుచరులతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News