: అగ్రవర్ణ పేదలను ఆదుకుంటాం: చంద్రబాబు


తెలుగుదేశం అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలను ఆదుకుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులో జరిగిన ప్రజాగర్జన సభలో మాట్లాడుతూ కాపులు ... తదితర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం హయాంలోనే యానాదులకు ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News