: టీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ ఆరాటం... మొదలైన చర్చలు


వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. విలీనంపై కేసీఆర్ ఇచ్చిన ఝలక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైకమాండ్ తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ తో పొత్తు ద్వారా బీజేపీని నిలువరించాలని భావిస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకేతో జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికల ముందే పొత్తు కుదిరే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News