: టీమిండియాకు ఊరట


ఆసియా కప్ లో వరుస పరాజయాలతో ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించింది. మిర్పూర్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 159 పరుగులు చేయగా, టీమిండియా 32.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధావన్ 60, రహానే 56 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News