: వాన్ పిక్ వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డ ఆస్తుల జప్తు


అక్రమాస్తుల వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన రూ.863 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. వాన్ పిక్ వ్యవహారంలో ఈ మేరకు ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంలో జగన్ పాత్ర నిరూపితమైతే ఈ ఆస్తులన్నీ ప్రభుత్వపరమవుతాయి.

  • Loading...

More Telugu News