: టీడీపీలో చేరుతున్న శిల్పా మోహన్ రెడ్డి


కర్నూలు జిల్లా నంద్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి మళ్లీ సొంత గూటికే చేరుకుంటున్నారు. ఈ మేరకు ఈ నెల 8న తెలుగుదేశంలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. 1997లో టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శిల్పా అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరారు. 2004, 09 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

  • Loading...

More Telugu News