: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి 17మంది హతం


పాకిస్తాన్ లో ఆత్మాహుతి బాంబు 17 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. మిరాంషా జిల్లా నార్త్ వజీరిస్తాన్ లోని ఒక చెక్ పోస్ట్ వద్ద జరిగిన దాడిలో పాక్ సైనికులు తుత్తునియలయ్యారు. ఆత్మాహుతి దళం ఒక వాటర్ ట్యాంకర్ తో చెక్ పోస్ట్ లోకి దూసుకుపోయి ఈ దారుణానికి ఒడిగట్టింది. 

  • Loading...

More Telugu News