: ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ


మున్సిపల్ ఎన్నికలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సమావేశమయ్యారు. డీజీపీ ప్రసాదరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News