: చంద్రబాబుతో వంశీ, కేశినేని భేటీ


కృష్టా జిల్లా టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, కేశినేని నాని తదితరులు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పాదయాత్రలో ఉన్న బాబును విజయవాడ టీడీపీ నేతలు కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో టీడీపీ పార్టీ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాల మీద ముఖ్యంగా చర్చించినట్టు సమాచారం.  

  • Loading...

More Telugu News