: బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో గుజరాత్ తరహా పాలన: వెంకయ్యనాయుడు


పరిస్థితులు చూస్తుంటే 2014లోపే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే గుజరాత్ తరహాలో సుపరిపాలన తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. 

  • Loading...

More Telugu News