: మురళీ విజయ్ అవుట్


నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 33 పరుగులకే మురళీ విజయ్ వికెట్ ను నష్టపోయింది. అయితే భారత బ్యాట్స్ మెన్ 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 37 పరుగుల వద్ద ఉంది. విజయ్ వికెట్ ను మాక్స్ వెల్ తీసుకున్నాడు. 

  • Loading...

More Telugu News