: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్ర పోటీ


ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ వెలువడితే... వేల మంది పోటీ పడడం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు పరిమితం... నిరుద్యోగులు అధికం వల్లే ఆ పరిస్థితి. ఇప్పుడా పరిస్థితి నోబెల్ శాంతి బహుమతికి కూడా వచ్చింది. ప్రపంచంలోనే అత్యున్నతమైనదిగా చెప్పుకునే నోబెల్ శాంతి పురస్కారానికి ఈసారి 278 మంది తరపున నామినేషన్లు అందాయి. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. గతేడాది 259 నామినేషన్లు రాగా... ఈ ఏడాది వాటి సంఖ్య కొంచెం పెరిగింది.

  • Loading...

More Telugu News