: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రుల ఝలక్


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రులు ఝలకిచ్చాయి. ఎల్లుండి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయించాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. వైద్యం పూర్తయిన తరువాత ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 30 లక్షల మంది ఫించను దారులు ఇబ్బందులు పడనున్నారు.

  • Loading...

More Telugu News