: ఆసీస్ చేతిలో ఒకే వికెట్ 24-03-2013 Sun 13:13 | భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మన్ విలవిలలాడిపోయారు. నాలుగోటెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 157 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడ్డారు. అత్యధికంగా జడేజా 5 వికెట్లు తీయగా, ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు.