: పదివేలకే మైక్రోసాఫ్ట్ ట్యాబ్లెట్


సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ ట్యాబ్లెట్ మార్కెట్ పై కన్నేసింది. బడ్జెట్ ధరల్లో ట్యాబ్లెట్లు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. విండోస్ ఓఎస్ తో పనిచేసే ఈ డివైస్ ధర రూ10,000గా నిర్ణయించారు. ఈ వేసవిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మైక్రోసాఫ్ట్ ఈ ట్యాబ్లెట్లను హెచ్ పీ, డెల్, కార్బన్ సంస్థల సహకారంతో రూపొందిస్తోంది. కాగా, ఇంతకంటే తక్కువ ధరకు మాత్రం విక్రయించలేమని సంస్థ అంటోంది.

  • Loading...

More Telugu News