: రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించారు. తద్వారా గిరిజనులు నష్టపోవడంతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దిగువ సీలేరు మార్పిడిలో 450 మెగావాట్ల విద్యుత్ కోల్పోతామని కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు.