: సాధారణ ఎన్నికలకు రేపు షెడ్యూలు 04-03-2014 Tue 17:56 | సాధారణ ఎన్నికలకు రేపు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసీ వర్గాల కథనం ప్రకారం రేపు లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉందని, ఈ మేరకు ఈసీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.