సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ జరిగేంత వరకు ఆయనను పోలీసుల కస్టడీలోనే ఉంచాలని సుప్రీం ఆదేశించింది. దాంతో, ఈ నెల 11 వరకు రాయ్ కస్టడీలో ఉండక తప్పదు.