: ప్రజారాజ్యం నేతలతో పవన్ కల్యాణ్ మంతనాలు!
ప్రజారాజ్యం నేతలతో సినీ హీరో పవన్ కల్యాణ్ మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారని రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ధృవీకరించారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ, పవన్ అనుచరులు తనతో మాట్లాడారని అయితే, ఆయన స్వయంగా మాట్లాడలేదని చెప్పారు.