: హైదరాబాదులో వడగళ్ళ వాన


హైదరాబాదులో ఈ మధ్యాహ్నం వడగళ్ళ వర్షం కురిసింది. మోతీనగర్, ఎస్సార్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News