: పగటి వేషగాడిలా తిరుగుతున్న జైరాం రమేష్: సోమిరెడ్డి
కేంద్ర మంత్రి జైరాం రమేష్ పగటి వేషగాడిలా సీమాంధ్రలో తిరుగుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీతను రావణుడు చెరబట్టినట్టు సీమాంధ్ర నుంచి ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తున్న జైరాం రమేష్ సీమాంధ్రను చెరబట్టారని విమర్శించారు.