: రాజ్ ఠాక్రేతో చర్చలు బీజేపీకే నష్టం: శివసేన హెచ్చరిక


మహారాష్ట్రలో బీజేపీ నేత నితిన్ గడ్కరీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను కలవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ ఠాక్రేతో సమావేశమైతే బీజేపీ, శివసేన పొత్తుకు నష్టమని స్పష్టం చేసింది. శివసేన, ఎంఎన్ఎస్ పొత్తు అసాధ్యమని శివసేన నేత సంజయ్ రావత్ అన్నారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ రాజ్ ఠాక్రేను కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News