: మోడీకి థర్డ్ ఫ్రంట్ అంటే భయం: నారాయణ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి థర్డ్ ఫ్రంట్ అంటే భయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ వెంట ప్రాంతీయ పార్టీలు ఏవీ లేవని అన్నారు. బీజేపీ మతతత్వపార్టీ అని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చూస్తామని నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News