: కేజీహెచ్ లో ఆంకాలజీ విభాగ నిర్మాణం ప్రారంభం
విశాఖ లోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఆంకాలజీ, సర్జికల్ విభాగ భవన నిర్మాణానికి మంత్రి కొండ్రు మురళి శంకు స్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. విమ్స్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు.