: భరత్ కు బెయిల్ మంజూరు
పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో అరెస్టైన సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ కు బెయిలు మంజూరయింది. ఈ ఉదయం భరత్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను మియాపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. రూ. 5 వేలు జరిమానా, సొంత పూచీకత్తుపై కోర్టు భరత్ కు బెయిల్ మంజూరు చేసింది.