: నేడు గుంటూరులో పర్యటించనున్న జైరాం రమేష్
కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజన అంశంలో కీలకపాత్ర పోషించిన జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.