: రాజధానిని నిర్ణయించేందుకు ఢిల్లీ పెద్దలు ఎవరు?: జేపీ
తెలుగునేల తల్లడిల్లే సమయంలో ఆసాధారణ రీతిలో మూడు ఎన్నికలు వస్తున్నాయని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలను నట్టేట ముంచే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. విభజనలో కేంద్రం తీరు అసమంజసం అన్న జేపీ, రాజధానిని నిర్ణయించడానికి ఢిల్లీ పెద్దలు ఎవరని ప్రశ్నించారు.