: టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీజీ


తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీలో చేరిన తరువాత తొలిసారిగా టీజీ అనుచరులతో కలిసి కర్నూలు పట్టణ శివారులోని జోహరాపురంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు పూజలు నిర్వహించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News