రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ మేరకే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.