: తిరుమలకు భక్తుల తాకిడి


సెలవు దినం కావండంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి అధికమైంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. స్వామి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 16 గంటలు తీసుకుంటోంది. 

  • Loading...

More Telugu News