: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వట్టి వసంత కుమార్
మాజీమంత్రి వట్టి వసంత కుమార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల కలత చెంది... రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని ఉంగటూరులో ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.