: ఆసీస్ రెండో వికెట్ లాస్
చూడబోతుంటే భారత బౌలర్లు నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ వెన్ను విరిచేలా కనిపిస్తున్నారు. తొలి వికెట్ గా మ్యాక్స్ వెల్ ను పెవిలియన్ కు పంపిన రవీంద్ర జడేజానే రెండో వికెట్ నూ తీసుకున్నాడు. వార్నర్ ను ఎల్బీ గా అవుట్ చేశాడు. దీంతో 20 వికెట్లకే రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది.