: మంత్రులంతా పేషీలు ఖాళీ చేయండి: పరిపాలన శాఖ


రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో తాజా మాజీలంతా ఈ నెల 7 లోగా తమ పేషీలు ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News