: శ్రీవారి సేవలో స్పీకర్
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ ఉదయం మరోసారి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ రోజుతో స్పీకర్ రెండు రోజుల పర్యటన పూర్తవుతుంది. ఆయన ఈ మధ్యాహ్నం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.