: సమ్మె విరమించిన పెట్రోల్ బంకుల యాజమాన్యాలు
తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులను నిరసిస్తూ పెట్రోలు బంకుల యాజమాన్యాలు బంకులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ తో పెట్రోల్ బంకుల యజమానులు చర్చలు జరిపారు. వారి చర్చలు ఫలవంతం కావడంతో, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.