: ప్రపంచంలోనే అతి పలుచనైన కండోమ్
ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచనైన లేటెక్స్ తో తయారైన కండోమ్. మందం 0.036 మిల్లీమీటర్లు. కెనడాకు చెందిన విక్టర్ చాన్ దీనిని తయారు చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పలుచనైన కండోమ్ (0.038 మిల్లీ మీటర్లు) రికార్డు జపాన్ కు చెందిన ఒకమోటో పేరుమీద ఉండగా... చాన్ దాన్ని తన సొంతం చేసుకున్నాడు. చాన్ కుటుంబ సభ్యులకు చైనాలోని హాంగ్ కాంగ్ లో డేమింగ్ యునైటెడ్ రబ్బర్ ప్రొడక్ట్స్ అనే కండోమ్ తయారీ కంపెనీ ఉంది. డిగ్రీ పూర్తయిన వెంటనే చాన్ అందులో చేరి ఇలా ఓ రికార్డు సాధించేశాడు.