: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్


నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 15 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్ తో మాక్స్ వెల్ వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎడ్ కోవాన్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News