: ఆస్కార్ ఉత్తమ నటీనటులు
86వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటిగా కేట్ బ్లాంచెట్ ఆస్కార్ దక్కించుకుంది. దర్శకుడు ఊడీ అలెన్ తెరకెక్కించిన 'బ్లూ జాస్మిన్' అనే చిత్రంలో నటనకుగాను కేట్ ఈ పురస్కారం దక్కించుకుంది. ఇక ఉత్తమ నటుడిగా మాథ్యూ మెక్ కొనాగే 'డాలస్ బయ్యర్స్ క్లబ్' చిత్రంలో నటనకుగానూ ఆస్కార్ పురస్కారం పొందాడు.