: నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో... ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. దీంతో, ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.