: ఎలా కావాలంటే అలా మారిపోయే స్మార్ట్ ఫోన్


జేబులో పెట్టుకోవచ్చు. చేతికి కంకణంలా తగిలించేసుకోవచ్చు. సినిమాలు చూడాలనుకుంటే అందుకు వీలుగా ఆకారాన్ని మార్చుకోవచ్చు. రంగులు మార్చే ఊసరవెల్లిలా.. ఇది ఏ ఆకారం కావాలనుకుంటే ఆ ఆకారంలోకి మారిపోగలదు. అలాంటి స్మార్ట్ ఫోన్ నమూనాను బెల్జియం శాస్త్రవేత్తలు రూపొందించారు. రూబిక్స్ మ్యాజిక్ పజిల్ స్పూర్తిగా తీసుకుని ఈ మ్యాజిక్ ఫోన్ తయారీపై వారు తలమునకలై ఉన్నారు. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి వస్తుందట.

  • Loading...

More Telugu News