: అనూహ్య హత్య కేసులో వీడిన మిస్టరీ


అనూహ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడ్ని ముంబయి సిట్ పోలీసులు నాసిక్ లో ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి, లోక్ మాన్య తిలక్ రైల్వే స్టేషన్ నుంచి అనుహ్యను తీసుకెళ్లినట్టు సీసీటీవీ పుటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి ఒకరేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News