: ధావన్ ఔట్.. ఇండియా 18/1


చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డేలో టీమిండియా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 10 పరుగులకే (2 ఫోర్లు) మొహమ్మద్ హపీజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రోహిత్ శర్మకు కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిశాడు.

  • Loading...

More Telugu News