: అజ్జూని సత్కరించిన సుబ్బరామిరెడ్డి


భారత క్రికెట్ మాజీ సారథి అజహరుద్దీన్ ను ఈరోజు టి. సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. విశాఖలో నేడు డా. టి. సుబ్బరామిరెడ్డి క్రీడా పీఠం ప్రారంభించారు. ఈ సందర్బంగా అజర్ మాట్లాడుతూ, యూపీలో ఎంపీగా గెలిచినందుకు గర్విస్తున్నట్టు చెప్పాడు. కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా టీఎస్ఆర్.. అజహరుద్దీన్ తో పాటు కరణం మల్లీశ్వరి (రెజ్లింగ్), కోనేరు హంపి (చెస్)  లను కూడా సత్కరించారు. టీఎస్ఆర్ మాట్లాడుతూ, రూ. 10 కోట్లతో విశాఖలో క్రీడా సముదాయం నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 

  • Loading...

More Telugu News