: లక్ష్మణ్ భౌతికకాయానికి టీడీపీ నేతల నివాళి 02-03-2014 Sun 11:28 | బీజీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ భౌతికకాయానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు.